హాయ్......

3, మే 2011, మంగళవారం

నేను మారిపోయాను


అవును మారిపోయాను. ఎప్పుడో బ్లాగు క్రియేట్ చేసి కూడా ఇప్పటికీ కానీ నాకు గుర్తు రాలేదు. ఈ విషయంలో నేను హర్షిణికి థ్యాంక్స్ చెప్పుకోవాలి , ఎందుకంటే తన బ్లాగు చూపిన తరువాతే నాకు ఒక బ్లాగు ఉందని గుర్తోచ్చింది మరీ .

15, మార్చి 2010, సోమవారం

ఎం చేయాలి?


ఆలోచన

ఎప్పుడు ఏదో ఆలోచన

నా మదిలో

ఎడతెగకుండా..

దీనికి పగలు లేదు

రాత్రి లేదు

నిద్రలో కూడా అదే

ఎదో ఆలోచన

ఎదో చేయాలని

ఇంకెదో నేర్చుకోవాలని

మారాలని

మార్చాలని

బతకాలని

రాజాలా బతకాలని

ఎం చేయాలి?