ఆధునిక గణితం అనేక శాఖలుగా అభివృద్ధి చెందడానికి అధారమైన సమితి వాదాన్ని ప్రతిపాదించి అభివృద్ధి పరిచిన జార్జి కాంటర్ రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్‌లో జన్మించాడు.బెర్లిన్ యూనివర్సిటీ నుంచి 1867లో డాక్టరేట్ పట్టా పొది హాలే యూనివర్సిటీలో ఉద్యోగం సంపాదించాడు. inifinity కి సంబంధించిన అనేక విషయాలను వెల్లడించాడు. థియరీ ఆఫ్ ఇన్‌పైనట్ సెట్ అనే సంచలన గ్రంథాన్ని రాశాడు. అధునిక గణిత బాషకు ఆద్యుడు.
- A SET IS A FORM OF A POSSIBLE THOUGHT
సమితివాదం, ట్రాన్స్‌పైనట్ నంబర్స్ సిద్ధాంతాల్లో విశేష కృషిని కనబర్చాడు. కాంటర్ సమితివాదలను ఆక్టామాథమెటికా పత్రికా ప్రచురించింది.1904లో రాయల్ సొసైటి సిల్వెష్టర్ మెడల్, 1912లో సెయింట్ అండ్రూస్ యూనివర్సిటీ డాక్టర్ హాల్ ఆఫ్ పురస్కారాలు లభించాయి.
THE ESSENCE OF MATHEMATICS LIES IN ITS FREEDOM
అయితే ఎన్నో ఆవిష్కరణలను చేసిన కాంటర్ ... వాటిని జనాలు నమ్మకపోకపోవడంతో డిప్రెషన్‌లోకి పోయి .. మెంటల్ హాస్పిటల్ లో మరణించాడు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి